లేఖనాలను అన్వేషించండి

మార్కు 15: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు పిలాతు ఎందుకు? అతడే చెడుకార్యము చేసెనని వారినడుగగా వారు వానిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 23:21

వారు వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలువేసిరి.

అపోస్తలులకార్యములు 13:28

ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.