లేఖనాలను అన్వేషించండి

మార్కు 15: 31

క్రాస్-రిఫరెన్స్‌లు

" అట్లు శాస్త్రులును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 22:8

యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించునేమో అందురు.

మత్తయి 27:39

ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు