లేఖనాలను అన్వేషించండి

మార్కు 15: 38

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 27:50

యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.

లూకా 23:46

అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీచేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.

యోహాను 19:30

యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను.

హెబ్రీయులకు 5:7

శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.