లేఖనాలను అన్వేషించండి

మార్కు 15: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" ప్రధానయాజకులు అసూయచేత యేసును అప్పగించిరని "

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 12:6

నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱలలోనుండియైనను మేకలలోనుండియైనను దాని తీసికొనవచ్చును.

మత్తయి 27:15

జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదలచేయుట అధిపతికి వాడుక.

యోహాను 18:39

అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.