Logo

నిర్గమకాండము అధ్యాయము 28 వచనము 19

నిర్గమకాండము 39:12 గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమును గల పంక్తి మూడవది;

యెషయా 54:12 మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును.