Logo

సంఖ్యాకాండము అధ్యాయము 26 వచనము 36

1దినవృత్తాంతములు 7:20 ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,