Logo

సంఖ్యాకాండము అధ్యాయము 26 వచనము 42

ఆదికాండము 46:23 దాను కుమారుడైన హుషీము.

సంఖ్యాకాండము 10:25 దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుకనుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి