Logo

సంఖ్యాకాండము అధ్యాయము 26 వచనము 48

ఆదికాండము 46:24 నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.

1దినవృత్తాంతములు 7:13 నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.

సంఖ్యాకాండము 2:29 అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.