Logo

యెహెజ్కేలు అధ్యాయము 13 వచనము 2

1రాజులు 22:10 ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాలస్థలమందు గద్దెలమీద ఆసీనులైయుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా

యెషయా 9:15 పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.