Logo

యెహెజ్కేలు అధ్యాయము 21 వచనము 2

ద్వితియోపదేశాకాండము 4:14 అప్పుడు మీరు నదిదాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకాజ్ఞాపించెను.

యెహెజ్కేలు 35:1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను