లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 24: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
నెహెమ్యా 12:4
ఇద్దో గిన్నెతోను అబీయా.
నెహెమ్యా 12:17
అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి.
లూకా 1:5
యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.