లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 24: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీయులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 6:47

షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.

1దినవృత్తాంతములు 23:23

మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.

1దినవృత్తాంతములు 25:4

హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమ్తీయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.

కీర్తనలు 119:120

నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.