లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 24: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 6:19
మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
1దినవృత్తాంతములు 23:21
మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.
నిర్గమకాండము 6:19
మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.
సంఖ్యాకాండము 3:20
మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.