లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 24: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు, "

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 2:36

యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు

నెహెమ్యా 7:39

యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును

నెహెమ్యా 12:10

యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయాదాను కనెను.