లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 24: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీమునకు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:39
హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,
ఎజ్రా 10:21
హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,
నెహెమ్యా 7:35
హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు
నెహెమ్యా 12:15
హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి
నెహెమ్యా 7:42
హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును