లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 24: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:37
ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,
ఎజ్రా 10:20
ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా
నెహెమ్యా 7:40
ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును
1దినవృత్తాంతములు 9:12
మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.
యిర్మియా 20:1
యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని