1దినవృత్తాంతములు 24: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.
ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ
కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీయుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.
ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.
యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటిపెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును