లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 24: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 23:22

ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.