లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 24: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 6:19

మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా

1దినవృత్తాంతములు 23:21

మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.