లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 33: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" సీను అరణ్యములోనుండి బయలుదేరి దోపకాలో దిగిరి"

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 16:1

తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.

నిర్గమకాండము 17:1

తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున