లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 33: 39
క్రాస్-రిఫరెన్స్‌లు
" అహరోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 20:25
నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరుకొండ యెక్కి,
సంఖ్యాకాండము 20:28
మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగి వచ్చిరి.