లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 33: 44

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేరయొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 21:11

ఓబోతులోనుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి.