లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 33: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" లిబ్నాలోనుండి బయలుదేరి రీసాలో దిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 1:1

యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.

యెషయా 37:8

అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచివెళ్లి లిబ్నామీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.