లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 33: 41
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 21:4
వారు ఎదోముదేశమును చుట్టిపోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.