లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 33: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఏలీములో పండ్రెండు నీటిబుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 15:27
తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.