లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 33: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 10:5

నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.

ద్వితియోపదేశాకాండము 10:6

ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను.