లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 33: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 15:32

సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమ్మిది.

యెహోషువ 19:7

అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.