లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 33: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలీయులు రామెసేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 12:37
అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.
నిర్గమకాండము 13:20
వారు సుక్కోతునుండి ప్రయాణమైపోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.