Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 14 వచనము 15

యోబు 30:29 నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.

లేవీయకాండము 11:16 కపిరిగాడు, కోకిల,

యోబు 39:26 డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?