Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 23 వచనము 12

సంఖ్యాకాండము 1:1 వారు ఐగుప్తు దేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను

సంఖ్యాకాండము 2:1 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.