లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 2: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,"
సంబంధిత రిఫరెన్స్‌లు
మత్తయి 1:4
పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను;
మత్తయి 1:5
నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;
లూకా 3:32
దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,
ఆదికాండము 46:11
లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి
సంఖ్యాకాండము 1:7
యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను