లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 2: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 2:6
జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.
1దినవృత్తాంతములు 6:36
అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,