లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 2: 49

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బేనాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 2:42

యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.

యెహోషువ 15:31

ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా

యెషయా 10:31

మద్మేనా జనులు పారిపోవుదురు గిబానివాసులు పారిపోదురు

యెహోషువ 15:57

కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.

2సమూయేలు 21:6

యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించెదననెను.

యెహోషువ 15:17

కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.

1దినవృత్తాంతములు 8:13

బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.