లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 2: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 2:26

అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.

1దినవృత్తాంతములు 2:30

నాదాబు కుమారులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను