లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 2: 31

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పయీము కుమారులలో ఇషీ అను ఒకడుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 2:34

షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి; ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు

1దినవృత్తాంతములు 2:35

షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.