1దినవృత్తాంతములు 2: 35
క్రాస్-రిఫరెన్స్‌లు
" షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పయీము కుమారులలో ఇషీ అను ఒకడుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,
అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,
ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,
పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయకాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను.
అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,
ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,
పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయకాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను.
షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి; ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు