లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 2: 41
క్రాస్-రిఫరెన్స్‌లు
" షల్లూము యెకమ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 3:18
మల్కీరాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.
సంఖ్యాకాండము 1:10
యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు
2రాజులు 25:25
అయితే ఏడవ మాసమందు రాజ వంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యామీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతనియొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతముచేసెను.