లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 2: 52

క్రాస్-రిఫరెన్స్‌లు

" కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవరనగా హారోయే హజీహమ్మీను హోతు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 4:2

శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.

1దినవృత్తాంతములు 2:42

యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.

1దినవృత్తాంతములు 8:13

బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.