లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 2: 40

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,"

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 15:10

యాబేషు కుమారుడైన షల్లూము అతనిమీద కుట్రచేసి, జనులు చూచుచుండగా అతనిమీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను.

1దినవృత్తాంతములు 2:39

అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,