లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 2: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 2:25

హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.