లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 6: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 7:3

అహీటూబు అమర్యా కుమారుడు అమర్యా అజర్యా కుమారుడు అజర్యా మెరాయోతు కుమారుడు

2దినవృత్తాంతములు 19:11

మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతో కూడ ఉండును.