లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 6: 75

క్రాస్-రిఫరెన్స్‌లు

" హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 19:34

అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూ లూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను.

యెహోషువ 19:25

వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు

యెహోషువ 19:26

అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి

యెహోషువ 21:31

హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.

యెహోషువ 21:30

ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొల మును