లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 6: 45
క్రాస్-రిఫరెన్స్‌లు
" హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 9:14
మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,
1దినవృత్తాంతములు 4:34
వారు మెషోబాబు యమ్లేకు అమజ్యా కుమారుడైన యోషా,
2రాజులు 18:18
హిల్కీయా కుమారుడును గృహనిర్వాహకుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారియొద్దకు పోయిరి.