లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 6: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 6:26

ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,

1సమూయేలు 1:1

ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.

1దినవృత్తాంతములు 6:25

ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.