లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 6: 36
క్రాస్-రిఫరెన్స్‌లు
" అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,"
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 6:24
అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.
1దినవృత్తాంతములు 2:8
ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.
1దినవృత్తాంతములు 2:38
ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,
1దినవృత్తాంతములు 6:9
అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,
1దినవృత్తాంతములు 6:25
ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.