లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 6: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 6:36

అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,