లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 6: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 6:35

తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను,

1సమూయేలు 1:1

ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.

1దినవృత్తాంతములు 6:34

సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయహునకు పుట్టెను,