లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 6: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,"
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 9:11
దేవుని మందిరములో అధిపతియైన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా;
నెహెమ్యా 11:11
శెరాయా దేవుని మందిరమునకు అధిపతియై యుండెను. ఇతడు మషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీయాకు పుట్టెను.