లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 6: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,"
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 6:36
అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,
2రాజులు 25:23
యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులందరును బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, మిస్పా పట్టణమందున్న గెదల్యాయొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మాయకాతీయుడైన యొకనికిపుట్టిన యజన్యాను కూడి రాగా