లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 6: 30
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా."
సంబంధిత రిఫరెన్స్‌లు
2దినవృత్తాంతములు 34:20
హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను
1దినవృత్తాంతములు 15:6
మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని,
1దినవృత్తాంతములు 23:21
మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.